‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌ హీరోగా కొత్త సినిమా!

తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌ బాస్-4’లో సెకండ్‌ రన్నర్‌గా నిలిచిన రియాన్‌ సోహైల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ మూవీని.

Published : 03 Mar 2021 19:50 IST

హైదరాబాద్‌: తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌ బాస్-4’లో సెకండ్‌ రన్నర్‌గా నిలిచిన రియాన్‌ సోహైల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ను ప్రొడక్షన్‌ నెం.3గా నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. శ్రవణ్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని