Bipasha basu: తల్లైన బిపాసా

బాలీవుడ్‌ అందాల నాయిక బిపాసా బసు తల్లైంది. పండంటి పాపకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బిపాసా, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ దంపతులు ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు.

Updated : 13 Nov 2022 09:25 IST

బాలీవుడ్‌ అందాల నాయిక బిపాసా బసు (Bipasha basu) తల్లైంది. పండంటి పాపకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బిపాసా, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ దంపతులు ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. తమ పాప పేరు దేవి బసు సింగ్‌ గ్రోవర్‌గా నామకరణం చేసినట్లు కూడా ప్రకటించారు. నటిగా కెరీర్‌ మంచి స్థితిలో ఉండగానే సినిమాలకు స్వస్తి చెప్పి 2016లో కరణ్‌సింగ్‌ను వివాహం చేసుకుంది బిపాసా. ఈ ఇద్దరూ కలిసి ‘ఎలోన్‌’ చిత్రంలో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని