Cash Promo: ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్
‘‘నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. నేను ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని ఎందుకు గడపలేకపోయానా?....
హైదరాబాద్: ‘‘నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. నేను ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని ఎందుకు గడపలేకపోయానా? అని ఇప్పుడు అనిపిస్తుంటుంది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు నటుడు గోపీచంద్ (Gopichand). ఈటీవీలో(ETV) ప్రసారమయ్యే క్యాష్ (CASH) ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకున్నారు. సుమ(Suma) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial) టీమ్ సందడి చేసింది. సినిమా రిలీజ్ సందర్భంగా గోపీచంద్, దర్శకుడు మారుతి (Maruthi), నిర్మాతలు బన్నీ వాసు, ఎస్కెఎన్ ఈ షోలో పాల్గొని తమ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. చిత్రబృందంపై సుమ పంచులు.. దానికి మారుతి రివర్స్ కౌంటర్స్.. సుమ-గోపీచంద్‌ల ఫన్నీ స్కిట్స్‌తో ఇలా షో ఆద్యంతం ఫుల్ జోష్‌ఫుల్‌గా సాగింది. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
మహేశ్ బాబుతో తాను చేయబోయే చిత్రం గురించి రాజమౌళి జపాన్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్‌తో ప్రగ్యా.. బ్రదర్‌కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్‌పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? -
Arundhathi Nair: ప్రమాదంలో హీరోయిన్‌కు తీవ్ర గాయాలు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
మలయాళ హీరోయిన్ అరుంధతీ నాయర్ తీవ్ర గాయాల పాలయ్యారు. -
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ‘శక్తిమాన్’ పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తోన్న వార్తలపై ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేశ్ ఖన్నా స్పందించారు. -
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
తాను క్షేమంగానే ఉన్నానని సింగర్ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. -
Prithiveeraj: పృథ్వీరాజ్‌తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్ పోస్ట్
నటుడు పృథ్వీరాజ్‌తో తనకు పెళ్లి జరగలేదని శీతల్ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టింది. -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గాయని హారికా నారాయణ్
యువ గాయని హారికా నారాయణ్ పెళ్లి వేడుకగా జరిగింది. -
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్‌బాస్ ఓటీటీ విజేత..!
పాము విషంతో రేవ్‌పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్‌నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా
తన భాగస్వామి మైఖేల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు. -
Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్
బాలీవుడ్ నటుడు విక్కీకౌశల్ తన సినిమా ‘సామ్ బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు. -
Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు. -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడి రియాక్షన్
‘యానిమల్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి
‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. -
Social Look: ‘ఫ్యామిలీ స్టార్’ షూట్ పూర్తి.. రేంజ్ రోవర్ కొన్న హీరో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Vijay Antony: డిప్రెషన్.. విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే..?
తన తదుపరి చిత్రం ‘రోమియో’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘లవ్ గురు’ పేరుతో విడుదల చేయనున్నారు. -
vishnu vishal: ఆ సినిమా విడుదల నిర్మాతల నిర్ణయం: విష్ణు విశాల్
‘పొన్ ఒండ్రు కండేన్’ సినిమాపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు