పిక్స్‌తో ఫిదా చేసిన తారలు 

మేజిక్‌ చేసే చూపులతో.. ట్రెండి దుస్తుల్లో వయ్యారాలు వొలికిస్తున్నారు పలువురు తారలు. టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు చేరువైన కొంతమంది నటీమణులు ఇటీవల ఫొటోషూట్స్‌ కోసం కొంతమేర గ్లామర్‌ డోస్‌ పెంచారు....

Published : 22 Feb 2021 01:19 IST

వయ్యారాలతో మది దోచిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌: మేజిక్‌ చేసే చూపులతో.. ట్రెండి దుస్తుల్లో వయ్యారాలు వొలికిస్తున్నారు పలువురు తారలు. టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు చేరువైన కొంతమంది నటీమణులు ఇటీవల ఫొటోషూట్స్‌ కోసం కొంతమేర గ్లామర్‌ డోస్‌ పెంచారు. అంతే, ఆ ఫొటోలు చూసి నెట్టింట్లో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వాళ్లు షేర్‌ చేసిన ఫొటోలు చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. అలా, ఈ వారం కొంతమంది తారలు తాము షేర్‌ చేసిన ఫొటోలతో అందరి కళ్లను తమ వైపుకు మరల్చుకున్నారు. అంతేకాకుండా, నెటిజన్ల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇంతకీ నెట్టింట్లో ఫిదా చేసిన నటీమణులు ఎవరో మీరూ చూసేయండి..!








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని