
Published : 14 Feb 2021 14:01 IST
మొదట్లోనే ప్రేమపాటలు పాడేశారుగా
సినిమాల సాక్షిగా ప్రేమలో పడిన జంటలు
ఇంటర్నెట్‌డెస్క్: వెండితెరపై నటీనటులు ప్రేమికులుగా నటించడం.. డ్యూయెట్లు పాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ నటీనటులు మాత్రం తమ సినీబంధాన్ని ఏడడుగులతో నూరేళ్ల బంధంలా మార్చుకున్నారు. సినిమాతో మొదలైన వీరి ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ప్రేమ వివాహం చేసుకోగా.. అందులో దక్షిణాదికి చెందిన కొంతమంది తారలు.. వారి కలిసి నటించిన మొదటి సినిమా పాటలు ఓ సారి మీరూ చేసేయండి..!
జెస్సీ మాయ చేసేసింది..!
‘వంశీ’ సాక్షిగా ఒక్కటయ్యారు
కిరాయిదాదాతో నాగ్-అమలా
‘ఆమె’తో ఒక్కటైన ఊహ-శ్రీకాంత్
సూర్య-జ్యోతికల ‘పోరాటం’
అమర్‌కాలంతో షాలినీ-అజిత్
‘అంకుశం’ కలిపింది ఇద్దర్నీ
ఇదీ చదవండి
రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది
Tags :