INPICS: వైరల్‌గా మారిన సెలబ్రిటీ జంటలు!

కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం చెప్పారు మన సినీ తారలు. తరచూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలందరూ పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో న్యూ ఇయర్‌ను ప్రారంభించారు. కుటుంబం, స్నేహం, ప్రేమ.. ఇలా బంధాలకు ప్రాముఖ్యతనిస్తూ వేడుకలు జరుపుకున్నారు....

Updated : 02 Jan 2021 10:08 IST

మెప్పించిన పలువురు తారలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఏడాదికి కొంగొత్తగా స్వాగతం పలికారు మన సినీ తారలు. తరచూ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలందరూ పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో న్యూ ఇయర్‌ను ప్రారంభించారు. కుటుంబం, స్నేహం, ప్రేమ.. ఇలా బంధాలకు ప్రాముఖ్యతనిస్తూ వేడుకలు జరుపుకొన్నారు. తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో కొన్ని సెలబ్రిటీ జంటల ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ‌ ఫొటోలపై ఓ లుక్కేయండి..!

విరుష్క

చై-సామ్‌

నయన్‌ - విఘ్నేశ్‌ శివన్‌

సోనమ్‌ కపూర్‌ - ఆనంద్‌ దంపతులు

భర్త డానియల్ వెబర్‌తో సన్నీలియోనీ

అనసూయ - సుశాంక్ భరద్వాజ్ దంపతులు

తమన్నా - శ్రుతిహాసన్‌

అర్జున్‌కపూర్‌ - మలైకా అరోరా

నితిన్‌ - షాలినీ

స్నేహా - ప్రసన్న

ప్రియాంక చోప్రా - నిక్‌ జొనాస్‌

నిఖిల్‌ - పల్లవి


స్నేహితులు, కుటుంబసభ్యులతో మంచులక్ష్మి

స్నేహితులతో నభానటేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని