Dreamum Wakeupum: అదరగొట్టిన తారలు

Dreamum Wakeupum.. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ పాటపైనే రీల్స్‌, కవర్‌ సాంగ్స్‌. చాలా సింపుల్‌ స్టెప్పులతో తారలందరూ ఈ పాటకు వీడియోలు క్రియేట్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా....

Published : 18 May 2021 10:06 IST

నెట్టింట్లో స్టెప్పులేసి షేక్‌ చేసిన లేడీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: Dreamum Wakeupum.. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ పాటపైనే రీల్స్‌, కవర్‌ సాంగ్స్‌. చాలా సింపుల్‌ స్టెప్పులతో తారలందరూ ఈ పాటకు వీడియోలు క్రియేట్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో Dreamum Wakeupum రీల్స్‌ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. నెటిజన్ల మది దోచేస్తున్న ఈ పాట హిందీ చిత్రం ‘ఐయ్యా’లోనిది. రాణీముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరిపైనే ఈ పాటను చిత్రీకరించారు. 2012లో విడుదలైన ‘ఐయ్యా’ చిత్రంలోని ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. మరి, అలాంటి క్రేజీ పాటలకు మన వెండితెర, బుల్లితెర, సోషల్‌మీడియా తారలు కొంతమంది చేసిన స్టెప్పులను మీరూ చూసేయండి.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు