Avatar 2: ‘అవతార్‌2’ సరికొత్త ప్రపంచం చూశారా?

‘అవతార్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు ‘అవతార్‌ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 16 Sep 2021 12:22 IST


(photo source: avatar twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అవతార్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు ‘అవతార్‌ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం.. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.


(photo source: avatar twitter)

ఇప్పుడీ సీక్వెల్‌తో సముద్ర గర్భంలోని మరో కొత్తలోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఆ అందమైన ఊహా లోకాన్ని కాన్సెప్ట్‌ ఆర్ట్స్‌ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్ర బృందం. సముద్రంపై అవతార్‌లు అందంగా నిర్మించుకున్న ఇళ్లు, సంద్రం లోపల వారు పక్షులపై ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ పోస్టర్లలో కనిపించాయి. ఈ సినిమా.. వచ్చే ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని