Chiranjeevi: బ్రహ్మానందానికి ‘చిరు’ సత్కారం

హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 24 Mar 2023 07:01 IST

తాజాగా ఈ సినిమా వీక్హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam)లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.షించిన చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan).. చక్రపాణిగా బ్రహ్మానందం నటనకు ముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటనను ప్రశంసిస్తూ.. ప్రత్యేకంగా సత్కరించారు చిరు, చరణ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని