Social Look: పూజాహెగ్డే స్మైల్‌.. చీరలో మాళవిక.. టూర్‌లో రుక్సర్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 21 Jun 2024 00:17 IST
  • పూజాహెగ్డే తన కొత్త స్టిల్‌ పోస్ట్‌ చేసింది. అందులో ఆమె నవ్వుతూ కనిపించింది. ‘హ్యాపీ హార్ట్స్‌..’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • మాళవికా మోహనన్‌ తెలుపు రంగు చీర ధరించి, ఫొటోలకు పోజిచ్చింది.
  • రుక్సర్‌ థిల్లాన్‌ తన విహారయాత్రకు సంబంధించిన పిక్స్‌ పోస్ట్‌ చేసింది.

పూజాహెగ్డే

మాళవిక

రుక్సర్‌

మిర్నా మేనన్‌

మౌనీరాయ్‌

రెజీనా

అనన్యా పాండే









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని