
Republic Day: జవాన్ల స్ఫూర్తి.. మనమూ తేవాలి దేశానికి కీర్తి
దేశ ప్రజలకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ఇంటర్నెట్ డెస్క్: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారత కీర్తి విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశ జవాన్ల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని గుర్తుచేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.