ఇలా చేస్తేనే తెరపై ‘వర్కవుట్‌’ అవుతుంది!

సినీ రంగం అంటే రంగుల ప్రపంచం. అందం, అభినయం ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందుకే కథానాయకులు సిక్స్‌ ప్యాక్‌ కోసం.. హీరోయిన్లు జీరో సైజ్‌ కోసం తెగ

Updated : 17 Sep 2020 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ రంగం అంటే రంగుల ప్రపంచం. అందం, అభినయం ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందుకే కథానాయకులు సిక్స్‌ ప్యాక్‌ కోసం.. హీరోయిన్లు జీరో సైజ్‌ కోసం తెగ తాపత్రయపడుతుంటారు. నాజూగ్గా కనిపించేందుకు జిహ్వ చాలప్యాన్ని చంపుకొనే కథానాయికలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఆ రోజు తమకు ఇష్టమైన ఆహారం తిన్నారంటే మరుసటి రోజు అంతకు రెండింతలు కసరత్తులు చేయాల్సిందే.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు లేకపోవడంతో అందరిలానే సినీ నటులు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలయ్యాయి. ఇప్పటికే కొందరు సినీ నటులు చిత్రీకరణలకు హాజరవుతున్నారు. త్వరలోనే మిగిలిన వారూ రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీతారలందరూ కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా మన సినీ తారలు ఏయే వ్యాయామాలు చేస్తున్నారో చూద్దామా!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని