‘సోషల్‌’ లుక్‌: శ్రీదేవి జ్ఞాపకాలు.. సితార సాహసం

అలనాటి అందాల తార శ్రీదేవిని గుర్తుచేసుకోలేని క్షణమంటూ లేదని తమని విడిచి 900 రోజులు దాటిందని ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్‌ భావోద్వేగంతో

Updated : 08 Dec 2022 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి అందాల తార శ్రీదేవిని గుర్తుచేసుకోలేని క్షణమంటూ లేదని, తమని విడిచి 900 రోజులు దాటిందని ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఆమెతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కంగనా డిమాండ్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో షేర్‌ చేశారు. మిహీకా తన పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. మంచు విష్ణు సతీమణి వెరోనికా తమ ఫ్యామిలీ ఫొటోను పంచుకోగా.. నటుడు ఆది తన కుమార్తెతో సరదాగా టైమ్‌ పాస్‌ చేస్తున్న ఫొటోను షేర్‌చేశారు. ఇక మహేశ్‌ కుమార్తె సితార చిన్న సాహసమే చేశారు. ఇలా ఎవరెవరు ఎలాంటి పోస్ట్‌లు పంచుకున్నారో ఓ లుక్కేద్దామా!










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని