social look: దివి, రష్మి జోష్‌.. అఖిల్‌ రీఫ్రెష్‌.. సమంత హాట్‌

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా పోస్టుల మీకోసం..

Published : 06 Jun 2022 01:48 IST

* గాయని మనీషా, నటి దివి, రష్మి గౌతమ్‌ నందిని రాయ్‌లు  డ్యాన్స్‌ చేస్తూ ఆసక్తికర వీడియోలను పంచుకున్నారు.

* యువ కథానాయకుడు అఖిల్‌ ప్రస్తుతం ‘ఏజెంట్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సెలయేటి దగ్గర నీటితో ముఖం కడుక్కుంటున్న వీడియోను పంచుకుంటూ ‘రీఫ్రెష్‌ ఫీలింగ్‌’ అని రాసుకొచ్చారు.

* ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాలను ఇచ్చారు రాశీఖన్నా, అమైరా దస్తర్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా పోస్టుల మీకోసం..

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని