Social look: బ్లాక్‌ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ.. కావ్య కిర్రాక్‌ స్టిల్‌.. ఏజెంట్‌ ఆన్‌ షూటింగ్‌

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 29 May 2022 01:33 IST

* కేన్స్‌లో రెడ్‌ కార్పెట్‌పై నల్లటి దుస్తుల్లో హొయలొలికిస్తూ కనిపించింది తమన్నా.

* తన కోపం చాలా చిన్నదట అలాగే ఈ టీషర్ట్‌ కూడా.. అంటూ కిర్రాక్‌ ఫొటోను కావ్యథాపర్‌ పంచుకుంది.

* ‘ఏజెంట్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు యువ కథానాయకుడు అఖిల్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని