Social look: అనసూయ హాలీడే ట్రిప్‌.. సితార గుర్రపు స్వారీ.. పట్టుతప్పిన విద్యురామన్‌

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 16:02 IST

* వివాహ 12వ వార్షికోత్సవం సందర్భంగా భర్త భరద్వాజ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు నటి అనసూయ. సముద్రం ఒడ్డున ఇద్దరూ కలిసి దిగిన వీడియో పంచుకున్నారు.

* ఇన్‌స్టాగ్రామ్‌ ఫిట్ vs రియాల్టీ అంటూ వ్యాయామం చేస్తుండగా పట్టుతప్పి పడిపోబోయింది నటి విద్యుల్లేఖరామన్‌

* మహేశ్‌బాబు తనయ సితార గుర్రపుస్వారీ నేర్చుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌చేసింది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని