social look: ‘మిస్‌బి’గా తమన్నా.. నిఖిల్‌ రిక్వెస్ట్‌.. శునకానికి సోనూ ట్రైనింగ్‌..

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 16:39 IST

* మిస్‌బి బాలీవుడ్‌ అవతార్‌లో ఇలా ఉంది అంటూ మెల్‌బోర్న్‌లో దిగిన ఫొటోలను తమన్నా పంచుకుంది.

* ‘కార్తికేయ2’ టికెట్లు దొరకడం లేదని, కొత్త షోలు యాడ్‌ చేయాలని డిస్ట్రిబ్యూటర్లను నిఖిల్‌ కోరుతూ వీడియో విడుదల చేశారు. కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ఈ వీడియోను రికార్డుచేయటం విశేషం.

* తన పెంపుడు శునకం జింజర్‌కు శిక్షణ ఇస్తున్న వీడియోను సోనూసూద్‌ పంచుకున్నారు.

* తన తల్లి శ్రీదేవిని రోజూ మిస్‌ అవుతున్నానని జాన్వీకపూర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నప్పుడు తల్లితో దిగిన ఫొటోను పంచుకుంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని