Social look: తమన్నా మెల్‌బోర్న్‌ మెరుపులు.. అల్లరి అనన్య.. కిస్‌వాల్‌ వద్ద నయన్‌జోడీ

ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 19 Aug 2022 01:32 IST

* ఎంసీజీ(మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌)లో నన్ను చూసి స్టంప్‌ అయ్యారా? అంటూ స్టేడియంలో హాట్‌ దుస్తుల్లో ఫొటో షేర్‌ చేసింది తమన్నా

* ‘లైగర్‌’ భామ అనన్య పాండే చిత్ర ప్రచారంలో బిజీగా ఉంది. ఇండోర్‌లో దిగిన ఫొటోలను ఆమె పంచుకుంది.

* ట్రెండీ దుస్తుల్లో సరికొత్త స్టిల్స్‌ షేర్‌ చేసింది కృతిశెట్టి

* నయనతార, విఘ్నేష్‌లు ప్రస్తుతం హనీమూన్‌ ట్రిప్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా బార్సిలోనాలో కిస్‌వాస్‌ దగ్గర ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని