social look: శ్రీముఖి హాట్‌స్టిల్స్‌.. రఘు ‘బంగారం’ ట్రెండ్‌.. భార్గవి ‘రెక్కల గుర్రం’

social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు

Updated : 08 Dec 2022 19:03 IST

* ‘పింక్‌ కలర్‌లో మెరుద్దాం’ అంటూ గులాబీ వర్ణ దుస్తుల్లో హాట్‌హాట్‌ పోజులిచ్చింది యాంకర్‌ శ్రీముఖి.

* ప్రస్తుతం సోషల్‌మీడియాలో  ‘బంగారం’ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోను పంచుకున్నారు..

* కాబోయే పెళ్లికొడుకు ఫొటో చూసుకుని మురిసిపోతున్న అమ్మాయిని ‘రెక్కల గుర్రం’ అంటూ ఆటపట్టించింది గాయని శ్రావణ భార్గవి. అంతేకాదు, ఈ పాటను సింగిల్‌టేక్‌లో చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్లు మీకోసం..











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని