Social look: ట్రెండీ దుస్తుల్లో కృతి, తమన్నా.. సెగలు పుట్టిస్తున్న ప్రియా వారియర్‌

సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 02 Oct 2022 01:31 IST

* ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ బ్యాంకాక్‌లో విహారయాత్రకు వెళ్లింది. అక్కడి ఈతకొలనులో దిగిన హాట్‌ ఫొటోలను పంచుకుంది.

* కృతిశెట్టి, తమన్నా, శ్రియా ట్రెండీ దుస్తుల్లో మెరుపులు మెరిపించారు.

* ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అనంతరం సూర్య, జ్యోతికలు తమ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సినిమా అప్‌డేట్స్‌ మీకోసం..
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని