Social look: పండగ సంబరాలు.. అందాలతో కనువిందు చేసిన కథానాయికలు

సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 06 Oct 2022 01:55 IST

* దసరా పండగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను పలువురు సినీ తారలు పంచుకున్నారు.

* దసరా నాడు కొత్త మూవీలో నటిస్తున్నట్లు కథానాయిక శ్రద్ధాదాస్‌ తెలిపింది.

* సముద్రతీరంలో విహారయాత్ర చేస్తూ ఆస్వాదిస్తున్న ఫొటోలను ప్రియా ప్రకాశ్‌వారియర్‌ పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని