Social look: అటు ఫెస్టివ్‌ ఫీల్స్‌.. ఇటు హాట్‌ స్టిల్స్‌ అంటున్న హీరోయిన్లు

సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటున్న సినీ తారలు తాజాగా పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 07 Oct 2022 01:33 IST

* దసరా సందర్భంగా పూజలతో పాటు, మంచి ఫుడ్‌ తిన్నట్లు ‘మహానటి’ కీర్తిసురేశ్‌ చెప్పుకొచ్చింది.

* తెల్లని దుస్తుల్లో హొయలొలికిస్తూ దిగిన ఫొటోలను ప్రగ్యాజైశ్వాల్‌ పంచుకుంది.

* ఫెస్టివ్‌ ఫీల్స్‌ అంటూ పింక్‌ డ్రెస్‌లో శ్రీముఖి మెరిసింది.

* దసరా పర్వదినాన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అలియా భట్‌ షేర్‌ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని