Social look: సోనూసూద్‌ సర్‌ప్రైజ్‌ జర్నీ.. జపాన్‌ మీడియాతో జూనియర్‌..

సినిమా సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 05 Oct 2022 01:59 IST

* నటుడు సోనూసూద్‌ అర్ధరాత్రి రైల్వేస్టేషన్‌లో కలియ తిరిగారు. స్టేషన్‌లో నీటి తాగుతూ మినరల్‌ వాటర్‌కన్నా బాగున్నాయని కితాబిచ్చారు. అలాగే కొంతదూరం లోకల్‌ రైలులో ప్రయాణించారు.

* స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ జపాన్‌ మీడియాతో ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించారు. ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్ర విశేషాలను వారితో పంచుకున్నారు.

* సైమా వేడుకల సందర్భంగా బ్లాక్‌ డ్రెస్‌లో దిగిన ఫొటోలను శ్రీముఖి పంచుకుంది.

* దసరా సందర్భంగా ప్రత్యేక హోమం చేసినట్లు నటుడు సంజయ్‌దత్‌ తెలిపారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు..!















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని