Social look: నభా, పాయల్‌ చీరకట్టు.. అదా, అనుమప డ్రెస్సుల్లో అదిరేట్టు

social look:మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అంశాలు మీకోసం..

Published : 29 Aug 2021 01:24 IST

* అందాల భామలు నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ చీరకట్టులో మెరివగా, అనుమప పరమేశ్వరన్‌, అదాశర్మ మోడ్రన్‌ డ్రెస్సుల్లో అలరించారు.

* ‘మనందరం ఉన్నది ఒకే ఆకాశం కింద’ అంటూ అనిల్‌ రావిపూడి ఓ ఫొటోను పంచుకున్నారు.

* యాంకర్‌ సుమ తన తల్లితో కలిసి ఇంట్లో సందడి చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.

* నటి రాయ్‌లక్ష్మి తన స్నేహితురాలితో కలిసి చిందులేస్తున్న వీడియోను షేర్‌చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అంశాలు మీకోసం..
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని