దసరా స్పెషల్: సినీ తారల ఆసక్తికర పోస్ట్‌లివే!

విజయదశమి పండగను పురస్కరించుకుని సినీ తారలు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో

Updated : 08 Dec 2022 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయదశమి పండగను పురస్కరించుకుని సినీ తారలు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. అల్లు అర్జున్‌, మంచు విష్ణు, నిఖిల్‌, కల్యాణ్‌దేవ్‌ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక కథానాయికలు చక్కటి వస్త్రధారణతో దిగిన ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి. మరి తాజాగా మన తారలు పంచుకున్న ఆ ఆసక్తికర చిత్రాలేంటో మీరూ చూసేయండి.

 















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని