
పవన్‌తో రానా ‘ఢీ’.. వెన్నెలగా సాయి పల్లవి
* పవన్‌కల్యాణ్-రానా కీలక పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. గురువారం నుంచి రానా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
* బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా క్రికెట్ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు.
* నటి శ్రద్ధాదాస్ జంక్‌ఫుడ్ తిందామనుకున్న ప్రతిసారీ అంతరాత్మ అడ్డుచెబుతోందట. చిప్స్ తిందామని తెరిచిన డబ్బాను బాధపడుతూ పక్కన పెట్టేశారు.
* రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. సాయి పల్లవి కథానాయిక. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, లుక్‌ను కూడా పంచుకుంది. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది.
* కథానాయిక నిక్రీ గల్రాని కోతులతో సరదాగా గడిపారు. వాటికి బిస్కెట్లు అందిస్తూ తెగ సంబరపడిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!