అనసూయ చిందులు‌.. ప్రగతి పలుకులు..

యాంకర్‌ అనసూయ తన కుమారులతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను

Published : 06 Jan 2021 01:41 IST

* యాంకర్‌ అనసూయ తన కుమారులతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను పంచుకున్నారు.

* రోజూ ఏదో ఒకటి చేయకుండా మీ జీవితంలో మార్పు అనే రాదు. వందశాతం నీ పనిని నువ్వు చేస్తే అదే నీ విజయం అంటూ నటి ప్రగతి ఫొటోలను షేర్‌ చేశారు.

* బాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోని బిందె పట్టుకుని డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు.

* కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌ బ్లూ డ్రెస్‌లో తళుక్కున మెరిశారు.

* కాజల్‌ తన భర్తతో కలిసి హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసిన, పాత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని