అనసూయ టిప్స్‌.. రకుల్‌-మంచులక్ష్మి వ్యాయామం

వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తాను తీసిన మొదటి ఫొటోను చిరంజీవి పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తీసిన రెండో ఫొటోను కూడా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. తన తండ్రిని రెండో ఫొటో తీసినట్లు చెప్పారు. అసలే

Published : 21 Aug 2020 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా తాను తీసిన మొదటి ఫొటోను చిరంజీవి పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తీసిన రెండో ఫొటోను కూడా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. తన తండ్రిని రెండో ఫొటో తీసినట్లు చెప్పారు. అసలే కరోనా.. ఆపై వర్షాకాలం.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవు అంటున్నారు  యాంకర్‌ అనసూయ. వర్షాకాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అల్లు అర్జున్‌ న్యూలుక్‌లో అదరగొట్టారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌కు వచ్చిన సందర్భంగా తీసిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలిసి వ్యాయామం చేస్తే వచ్చే కిక్కే వేరబ్బా అంటున్నారు నటి మంచు లక్ష్మి. రకుల్‌తో కలిసి ఆమె చేసిన వ్యాయామాల వీడియోను అభిమానులతో షేర్‌ చేశారు. ‘నువ్వొక పోరాట యోధుడువి. నువ్వు సాధించగలిగిన అన్నింటినీ సాధించు. వెనకడుగు వేయొద్దు’ అంటున్నా నటి ప్రగతి. ఇలా మన సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు మరిన్ని మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని