రామరాజు-భీమ్‌ ఒకేసారి.. సమంత మేజిక్‌

రామరాజు, కొమురం భీమ్‌ ఒకేసారి ముందుకు వస్తే, వాళ్ల పరిచయం ఒకేసారి సాగితే.. అభిమానులకు అంతకు మించిన కనుల విందు ఏమైనా

Updated : 23 Oct 2020 02:04 IST

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..

* రామరాజు, కొమురం భీమ్‌ ఒకేసారి ముందుకు వస్తే, వాళ్ల పరిచయం ఒకేసారి సాగితే.. అభిమానులకు అంతకు మించిన కనుల విందు ఏమైనా ఉంటుందా? ఆ ఆసక్తికర వీడియోను నటుడు నాగబాబు అభిమానులతో పంచుకున్నారు.

* అగ్రకథానాయిక సమంత వివిధ డ్రెస్‌ల్లో కనువిందు చేస్తూ అలరించారు.

* హైదరాబాద్‌ వరద బాధితులను ఆదుకునేందుకు యువ కథానాయకుడు రామ్‌ రూ.25లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మంత్రి కేటీఆర్‌కు స్వయంగా చెక్కు రూపంలో అందించారు.

* అగ్ర కథానాయిక నయనతార కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్‌. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని