కాజల్‌ డ్రెస్‌ వెనుక కథ‌.. మధుప్రియ నో మేకప్‌

స్టార్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన హల్దీ వేడుకలో ఆమె

Updated : 06 Nov 2020 10:27 IST

* స్టార్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన హల్దీ వేడుకలో ఆమె పసుపు రంగు డ్రెస్‌ ధరించి మరింత మెరిసి పోయారు. ఆ డ్రెస్‌ ఎలా తయారైంది? దాని వెనుకున్న కథను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

* మన నటులు మేకప్‌ లేకుండా అప్పుడప్పుడు దర్శనమిచ్చి అలరిస్తుంటారు. అలా గాయని మధుప్రియ మేకప్‌ లేకుండా కనిపించారు.

* నటి ఊర్వశి రౌటెల క్లియో పాత్ర దుస్తుల్లో కనిపించి అలరించారు. తాజా మన తారలు పంచుకున్న కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని