social look: సోనూ డేంజరస్‌ స్టంట్‌.. కంగన రిక్వెస్ట్‌.. టక్‌ గురించి నాని

Social look: మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం

Published : 05 Sep 2021 01:07 IST

* సినీ నటుడు సోనూసూద్‌ ఒక డేంజరస్‌ స్టంట్‌ చేసిన వీడియోను పంచుకున్నారు. కానీ, దాని వెనుక ఓ ట్విస్ట్‌ ఉంది.

* తన కొత్త చిత్రం ‘తలైవి’ విడుదల నేపథ్యంలో కంగనా రనౌత్‌ మల్టీపెక్స్‌లకు ఓ విన్నపం చేశారు.

* టక్‌ చేయాల్సింది అంటూ ఓ ఫొటోను పంచుకున్నారు నాని

* 1.. 2.. 3.. నేనొక కంత్రీ అంటోంది వ్యాఖ్యాత విష్ణుప్రియ ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు చూసేయండి






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని