Social Look: సోనూ సాయం.. శ్రుతి కొత్త టాటూ.. బాలయ్యతో ప్రగ్యా

Social Look: ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 07 Oct 2021 01:14 IST

* సినీ నటుడు సోనూసూద్‌ తన సాయాన్ని కొనసాగిస్తున్నారు. పలువురు దివ్యాంగులకు ఎలక్ట్రిక్‌ ఆటో వాహనాలను సూద్ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా అందించారు.

* ఎక్కడో దూర తీరాల నుంచి దిగి వచ్చిన ‘ఊర్వశి’ అంటూ మాళవిక మోహనన్‌ హాట్‌ ఫొటోను పంచుకుంది.

* ‘అఖండ’లో బాలకృష్ణతో కలిసి చాలా సరదాగా నటించినట్లు ప్రగ్యాజైశ్వాల్‌ తెలిపారు.

* శ్రుతిహాసన్‌ తన పేరు భుజంపై టాటూ వేయించుకుంది. ‘నా పేరు గట్టిగా పలకండి’ అని ఫొటోను షేర్‌ చేసింది.

* భానుశ్రీ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను పంచుకుంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని