social look: ఫరియా తీన్మార్‌.. శ్రుతి కసరత్తులు.. శ్రీముఖి మెరుపులు

social look: మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 15 Aug 2022 17:02 IST

* తీన్మార్‌ వినపడితే ఎవరైనా ఊగకుండా ఉంటారా? తాను కూడా అంతేనంటూ రోడ్డుపై చిందులేసింది ‘జాతిరత్నం’ ఫరియా అబ్దుల్లా.

* ఇర్ఫాన్‌ ఎంతో ఓపికతో వర్కవుట్స్‌ చెబుతాడంటూ శ్రుతి హాసన్‌ చెప్పుకొచ్చింది.

* గోవాలో మండుటెండలో షూటింగ్‌ చేస్తున్నట్లు నటుడు ఆది సాయికుమార్‌ తెలిపారు.

* ఓ టెలివిజన్‌ కార్యక్రమం కోసం సంప్రదాయ దుస్తుల్లో సిద్ధమైనట్లు శ్రీముఖి ఫొటోలు పంచుకుంది. ఇలా తాజాగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని