social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
social look: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్ మీకోసం..
Published : 31 May 2023 01:14 IST
- ‘ఎమరాల్డ్’ అంటూ హాట్ స్టిల్‌ను పంచుకుంది తేజస్వి మదివాడ.
- డెవిల్ పింక్ దుస్తులు ధరించింది అంటూ ఓర చూపులు చూస్తూ దిగిన ఫొటోను నేహాశెట్టి షేర్ చేసింది..
- ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్టేడియంలో ధోని సతీమణితో దిగిన ఫొటోను దర్శకుడు విఘ్నేష్ శివన్ పంచుకున్నారు.
- బాలి ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక, వితికా, భార్గవి, మహాతల్లి ఇందుకు సంబంధించిన ఫొటోలను వితిక పంచుకుంది. ఇలా ఇన్‌స్టావేదికగా మన సినీతారలు పంచుకున్న విశేషాలు మీకోసం..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం: ఐఎండీ
-
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై
-
LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
-
Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం