
Published : 20 Jan 2022 02:05 IST
social look: జాన్వీ హాటు.. శాన్వీ క్యూటు.. అలీ రెజా నాటు..
* బాలీవుడ్ నటి జాన్వీకపూర్ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
* ప్రస్తుతం ఎవరిని చూసినా, ‘పుష్ప’ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. నటుడు అలీ రెజా కూడా తన బాస్‌కు ఫోన్ చేసి ‘పుష్ప అంటే ఫ్లవురు అనుకుంటివా.. ఫైరు’ అని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే బాస్ కౌంటర్ ఇవ్వడంతో వెనక్కి తగ్గిపోయారు.
* వరుణ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అతడితో దిగిన ఫొటోలను పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
Tags :