
Published : 21 Jan 2022 01:43 IST
Social look: ‘గ్యాంగ్లీడర్స్’.. అబ్రకదబ్ర అషు.. లావణ్య కొత్త చాప్టర్
* నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా చిరుతో దిగిన ఫొటోను నాని అభిమానులతో పంచుకున్నారు.
* ఆలయంలో గొలుసులతో కట్టి ఉంచిన ఏనుగు అటు వెళ్తున్న వ్యక్తిని పక్కకు లాగేస్తున్న వీడియోను నటి అమీ జాక్సన్ పంచుకుంటూ.. ‘జంతువులను ఇలా కట్టి ఉంచవద్దు. వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వండి’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
* యోగాసనాలు వేస్తూ దిగిన ఫొటోను నటి పూజా రామచంద్రన్ షేర్ చేశారు.
* మంత్రదండం పట్టుకుని ‘అబ్రకదబ్ర’ అంటూ ఫొటోకు ఫోజులిచ్చింది నటి అషురెడ్డి. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్లు మీకోసం..
Tags :