
Published : 24 Jan 2022 02:06 IST
Social look: హిమజ కొత్త ఇల్లు.. విష్ణుప్రియ డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊర్వశి బీచ్ పార్టీ
* బిగ్బాస్ సీజన్-5లో పాల్గొన్న శ్రీరామచంద్ర, లహరి, రవి కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకున్నారు.
* తన కలల ఇల్లు సాకారం కాబోతోందని నటి హిమజ పేర్కొన్నారు. తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియో పంచుకున్నారు.
* ఈవెంట్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను విష్ణు ప్రియ షేర్ చేసింది.
* నటుడు అభిజీత్ రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం
Tags :