Social look: అవును అనసూయే.. భూమి అందాలు.. సమీరా ఫిట్‌నెస్‌ జర్నీ

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 13 Feb 2022 01:21 IST

* నటి అనసూయ ఒక డిఫరెంట్‌ లుక్‌తో రెడీ అయిన వీడియోను షేర్‌ చేశారు

* ఏడాది కిందట 92 కిలోలు ఉన్నానని, ఇప్పుడు 81 కేజీలకు తగ్గానని ఒకప్పటి కథానాయిక సమీరారెడ్డి తన ఫిట్‌నెస్‌ జర్నీ వివరాలను పంచుకున్నారు.

* తెలుపు దుస్తుల్లో హాట్‌హాట్‌ స్టిల్స్‌తో అభిమానులను కట్టిపడేసింది కథానాయిక భూమి పెడ్నేకర్‌

* రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని