social look: భయపడిన రష్మి.. హాట్‌ శ్రద్ధా.. అమ్మకు చెర్రీ విషెస్‌

Social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 08 Dec 2022 17:12 IST

* గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా  అక్కినేని కుటుంబం అడవిని దత్తత తీసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను అఖిల్‌ పంచుకున్నారు.

* తన తల్లి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ సెట్‌లో దిగిన ఫొటోను రామ్‌చరణ్‌ పంచుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

* యాంకర్ రష్మి సోఫాలో కూర్చోబోతుండగా పెద్ద శబ్దం రావటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ‘దీనికి ఒక మంచి క్యాప్షన్‌’ పెట్టండి అంటూ వీడియోను పంచుకుంది.

* శ్రద్ధాదాస్‌, దివి, జాన్వీకపూర్‌, అలియా భట్‌ తదితరులు హాట్‌ ఫొటో షూట్‌లతో అలరించారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని