Social look: ఆరెంజ్‌ పూజా.. చీరకట్టులో విష్ణు ప్రియ.. రితికా షాడో బాక్సింగ్‌

Social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 14 Mar 2022 02:00 IST

* సంగీతానికి బండరాళ్లు కరుగుతాయంటారు. అలాంటిది దేని నుంచైనా సంగీతం పుట్టించవచ్చని నిరూపించారు తమన్‌. మోకాలిపై మైక్‌ను కొడుతూ బీట్‌ను రూపొందించారు.

* మీ ప్రేమకు ఫిదా.. తాను సంతోషంగా ఉండటానికి కారణం మీరే అంటూ అభిమానులతో పంచుకుంది రష్మిక.

* చీరకట్టులో దిగిన ఫొటోను యాంకర్‌ విష్ణుప్రియ పంచుకుంది.

* నారింజ రంగు దుస్తుల్లో మెరిసిపోతూ అందాల కనువిందు చేసింది కథానాయిక పూజా హెగ్డే.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని