Social look: బన్ని ఫ్యామిలీ టూర్‌.. మంచు విష్ణు కసరత్తులు.. పూరి పంచ్‌

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 16 Mar 2022 02:16 IST

* స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సతీమణి స్నేహ పంచుకున్నారు.

* జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను నటుడు మంచు విష్ణు షేర్‌ చేశారు.

* ఆర్మీ వాళ్లు కనపడితే విష్‌ చేయమని పూరి జగన్నాథ్‌ అంటున్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’తో స్పెషల్‌ వీడియో పంచుకున్నారు.

* అడవిశేష్‌ ఫేషియల్‌ చర్మాన్ని మెరిపిస్తుందట.. బ్రహ్మాజీ ఫేషియల్‌ ముడతలు రాకుండా చేస్తుందట. అందుకే రెండింటినీ ప్రయత్నిస్తున్న నటుడు వెన్నెల కిషోర్‌ చెప్పారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని