Social look: ఇషా స్కైడైవింగ్‌.. రకుల్‌ కళ్ల భాష.. బీచ్‌లో దివి

social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 29 Mar 2022 05:31 IST

* కళ్లకు కూడా వాటి సొంత భాష ఉందంటోంది రకుల్‌

* ల్యాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో సమయం అంతా చాలా బాగా గడిచిందని అనన్య పాండే చెబుతోంది

* ఒకవైపు చల్లని సముద్రగాలులు, మరోవైపు వేడి వేడి కాఫీ తాగుతూ ఆస్వాదిస్తోంది నటి దివి

* దుబాయ్‌లో స్కై డైవింగ్‌ చేసిన వీడియోను ఇషా రెబ్బ పంచుకుంది. ఇలా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని