Social look: జిగేల్‌ రాణులు.. అందాల ‘టాప్‌’ లేపేశారు..!

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 30 Apr 2022 02:27 IST

* ‘ధాకడ్‌’ చిత్ర ట్రైలర్‌ విడుదల సందర్భంగా సరికొత్త స్టిల్స్‌ను కంగనా రనౌత్‌ పంచుకుంది.

* అమెజాన్‌ప్రైమ్‌ నిర్మించనున్న చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రెండీ దుస్తుల్లో మిల్కీ బ్యూటీ మెరిసిపోయింది.

* హాట్‌ అండ్‌ స్వీట్‌ చిల్‌ అంటూ సరికొత్త ఫొటోలను నేహాశెట్టి షేర్‌ చేసింది.

* నవ్వడానికి ఏదో ఒక కారణం ఉంటుంది.. ప్రయత్నించండి అంటోంది లావణ్య త్రిపాఠి. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని