social look: ప్రియాంక హొయలు.. గీతామాధురి గానం.. కల్యాణి సోయగం

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 22 May 2022 01:57 IST

* ఎరుపు రంగు డ్రెస్‌లో మతిపొగొట్టే స్టిల్స్‌ ఇచ్చింది ప్రియాంక జవాల్కర్‌.

* ‘ఆచార్య’కు పాడటం తన అదృష్టమని గాయని గీతామాధురి చెప్పుకొచ్చింది.

* రితికా సిక్కిం టూర్‌లో ఉన్న వీడియోను షేర్‌ చేసింది.

* వ్యాఖ్యాత, నటి రష్మి చీరకట్టులో మెరిసిపోయింది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని