Social look: శునకానికి సుమ పాఠాలు.. తరుణ్‌ కీడా కోలా.. హాట్‌ షాలినీ

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 16:10 IST

* నటి, యాంకర్‌ సుమ ఇంట్లో తన శునకానికి పాఠాలు చెప్పారు.

* జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ కనిపించింది యాంకర్‌ విష్ణుప్రియ

* ‘కీడా కోలా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శక-నటుడు తరుణ్‌ భాస్కర్‌

* సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’లో రక్కమ్మ పాత్ర పోషిస్తున్నట్లు జాక్వెలిన్‌ తెలిపింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని