social look: అందాల భామలు.. చురకత్తుల్లాంటి చూపులు..

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 21 Jan 2023 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమాల ద్వారా మన సినీతారలు అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ అభిప్రాయాలను, సరికొత్త ఫొటో షూట్‌లను పంచుకుంటారు. తాజాగా శ్రీముఖి, రష్మిక,కృతి సనన్‌, దియా మీర్జా,శ్రద్ధాదాస్‌, అను ఇమ్మాన్యుయేల్‌ తదితరులు పంచుకున్న పోస్టులు అలరిస్తున్నాయి. ఆ ఆసక్తికర పోస్టులను మీరూ చూసేయండి

Read latest Cinema News and Telugu News
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని