social look: చిరు వేడి వేడి దోసెలు.. తారల హాటు హాటు అందాలు

సంక్రాంతి సందర్భంగా మన సినీ తారలందరూ ఆట, పాటల్లో మునిగిపోయారు. చిరంజీవి దోసెలు వేయగా,

Published : 16 Jan 2022 03:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా మన సినీ తారలందరూ ఆట, పాటల్లో మునిగిపోయారు. చిరంజీవి దోసెలు వేయగా, హరితేజ వాళ్ల పాపకు భోగిపళ్ల పోసింది. గాయకుడు శ్రీరామచంద్ర,నటులు సుశాంత్‌, నవీదీప్‌, అనసూయ గాలిపటాలు ఎగరేస్తూ కనిపించారు. ఇక సమంత, శ్రద్ధాదాస్‌, కాజల్, రష్మి తదితరులు ప్రత్యేక దుస్తుల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.




















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts