
Published : 18 Jan 2022 01:49 IST
social look: కథానాయికల మెస్మరైజ్ స్టిల్స్.. మతిపోయే అందాలు..
ఇంటర్నెట్‌డెస్క్: సంక్రాంతి పండగ, సెలవులను మన తెలుగు సినీ కథానాయికలు బాగా ఆస్వాదించారు. ఒకరు చీరకట్టులో మెరిస్తే, మరొకరు మోడ్రన్ డ్రెస్సులో అలరించారు. యువత మైమరిచిపోయేలా సరికొత్త స్టిల్స్‌ను పంచుకున్నారు. వారితో పాటు ఇతర సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.