
Social look: తమన్నా ఛాలెంజ్.. జలకన్యగా మాళవిక.. సరికొత్త ఫ్యాషన్‌తో అషు
* కథానాయిక తమన్నా ‘గని’ పాటకు డ్యాన్స్ చేసి, వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్‌లకు ఛాలెంజ్ విసిరింది.
* మాళవిక మోహనన్ మాల్దీవుల్లో విహారయాత్ర చేస్తోంది. సముద్ర జలాల్లో ఈతకొడుతున్న ఫొటోను పంచుకుంది.
* రకుల్ ప్రీత్ సింగ్ శీర్షాసనం వేసి జీవితం తల్లకిందులైతే మీరు చూసే దృష్టికోణాన్ని మార్చుకోండి అని చెప్పుకొచ్చింది.
* చిరిగిన జీన్స్ ధరించి బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నటి అషురెడ్డి తెలిపింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.