
Published : 30 Jan 2022 01:56 IST
Social look: వదలని ‘పుష్ప’ మేనియా.. ‘సిరివెన్నెల’ పాటకు హరితేజ డ్యాన్స్
* ‘ఆర్ఆర్ఆర్’ కథానాయిక ఓలీవియా మోరిస్‌కు చిత్ర బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.
* బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి పెరటిలోని పండ్ల కోస్తూ తెగ సంబరపడిపోయారు.
* గాయకుడు శ్రీరామచంద్ర ‘పుష్ప’లోని పాటకు డ్యాన్ చేయగా, సాన్య మల్హోత్ర ‘ఊ అంటావా మావ’ పాటకు చిందులేసింది.
* ఇక నటి హరితేజ శ్యామ్ సింగరాయ్ ‘సిరి వెన్నెల’ పాటకు డ్యాన్స్ మెస్మరైజ్ చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
Tags :